Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:36 AM

చెన్నకేశవ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలకు శాశ్వత నిధి. బడుగు నీరజ

చెన్నకేశవ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలకు శాశ్వత నిధి. బడుగు నీరజ

చెన్నకేశవ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలకు శాశ్వత నిధి. బడుగు నీరజ
04-01-2026 125 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.5,016 విరాళం అందించిన బడుగు నీరజ సదా

రామన్నపేటస్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఉన్న చెన్నకేశవ ఆలయంలో నిర్వహించే ధనుర్మాస ఉత్సవ కార్యక్రమానికి బడుగు నీరజ సదా కుటుంబ సభ్యులు శాశ్వత నిధిగా రూ.5,016 విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ చైర్మన్ లవణం ఉపేందర్‌తో పాటు కమిటీ సభ్యులకు కుటుంబ సభ్యులు అధికారికంగా అందజేశారు.ధనుర్మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగేందుకు భక్తుల సహకారం కీలకమని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దాతల సహకారంతోనే ఆలయ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించగలమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన దాత కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

చెన్నకేశవ ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలకు శాశ్వత నిధి. బడుగు నీరజ

Article Image

రూ.5,016 విరాళం అందించిన బడుగు నీరజ సదా

రామన్నపేటస్థానిక ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో ఉన్న చెన్నకేశవ ఆలయంలో నిర్వహించే ధనుర్మాస ఉత్సవ కార్యక్రమానికి బడుగు నీరజ సదా కుటుంబ సభ్యులు శాశ్వత నిధిగా రూ.5,016 విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని ఆలయ చైర్మన్ లవణం ఉపేందర్‌తో పాటు కమిటీ సభ్యులకు కుటుంబ సభ్యులు అధికారికంగా అందజేశారు.ధనుర్మాస ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగేందుకు భక్తుల సహకారం కీలకమని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దాతల సహకారంతోనే ఆలయ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరంగా నిర్వహించగలమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి సహకరించిన దాత కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News