Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:29 AM

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు
31-12-2025 171 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒకరు ఎంబీబీఎస్.. మరొకరు సీఏ

పేదింట పూసిన విద్యా మణులు

రామన్నపేట ప్రతినిధి

రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి చెందిన గంట్ల రాంరెడ్డి–మంజుల దంపతుల కుమార్తెలు చదువులో అరుదైన ప్రతిభ చూపుతూ గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రాంరెడ్డి చేనేత వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తూ, కష్టాలకు లొంగకుండా పిల్లల విద్యను జీవిత లక్ష్యంగా చేసుకున్నారు.

పెద్ద కుమార్తె నవ్యారెడ్డి మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం పీజీ సీటు సాధనలో ఉన్నారు. చిన్న కుమార్తె రూపారెడ్డి ఢిల్లీ విశ్వవిద్యాలయంలో సీఏ పూర్తి చేసి సోమవారం పట్టా అందుకున్నారు.

సాధారణ కుటుంబం నుంచి అసాధారణ విజయాలు సాధించిన ఈ సోదరీమణులు తల్లిదండ్రుల ఆశలను నిజం చేస్తూ, విద్యే నిజమైన సంపద అని మరోసారి నిరూపించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వీరు ఆదర్శంగా నిలుస్తున్నారు.

Sthanikam

చదువులో రాణిస్తున్న పేదింటి విద్యాకుసుమాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News