Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:16 AM

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు
07-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

మండల కేంద్రమైన చాట్రాయిలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చొరవతో ఎన్ఎస్పి కాలువ జంగిల్ క్లియరెన్స్ మరమ్మతులు పనులు టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మందపాటి బసవా రెడ్డిలు ప్రారంభించారు. ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, మందపాటి బసవారెడ్డిలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు చాలా ఆనందంగా ఉన్నారని, రైతులకు ఎప్పుడు మేలు చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఎల్లప్పుడూ రైతులకు వెన్నంటి ఉంటదని అన్నారు ఈ సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్పి చైర్మన్ రాపర్ల బాలకృష్ణ, ఎన్ ఎస్ పి డిఈ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

చాట్రాయిలో ఎన్ఎస్పి కాల్వకు మరమ్మతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News