Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:29 AM

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ విద్యామృతం కార్యక్రమం లో పాల్గొన్న ఎంఈవో1 మాసగిరి శ్రీనివాస్

07-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి 100 రోజుల యాక్షన్ ప్రణాళిక లో భాగంగా సాయంత్రం విద్యార్థులకు అల్పాహారంగా నారా లోకేష్ విద్యామృతం లో భాగంగా గృహనిర్మాణ మరియు ఐ& పి.ఆర్ మంత్రి కొలుసు పార్థసారధి ట్రస్టు ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్ మరియు ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణ చేతుల మీద పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి పార్థసారధి మనసున్న మారాజని, దీనివలన విద్యార్థులలో శారీరక మానసిక శక్తి, ఉల్లాసం పెరిగి తద్వారా మెరుగైన ఫలితాల సాధనకు దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమం పై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తు , మంత్రికి తమ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

చాట్రాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నారా లోకేష్ విద్యామృతం కార్యక్రమం లో పాల్గొన్న ఎంఈవో1 మాసగిరి శ్రీనివాస్

Article Image

చాట్రాయి ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం స్ధానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి 100 రోజుల యాక్షన్ ప్రణాళిక లో భాగంగా సాయంత్రం విద్యార్థులకు అల్పాహారంగా నారా లోకేష్ విద్యామృతం లో భాగంగా గృహనిర్మాణ మరియు ఐ& పి.ఆర్ మంత్రి కొలుసు పార్థసారధి ట్రస్టు ఆధ్వర్యంలో విద్యాశాఖ అధికారి 1 మాసగిరి శ్రీనివాస్ మరియు ప్రధానోపాధ్యాయులు ధారావతు కృష్ణ చేతుల మీద పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మంత్రి పార్థసారధి మనసున్న మారాజని, దీనివలన విద్యార్థులలో శారీరక మానసిక శక్తి, ఉల్లాసం పెరిగి తద్వారా మెరుగైన ఫలితాల సాధనకు దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమం పై విద్యార్థులు మరియు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తు , మంత్రికి తమ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News