Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 11:18 PM

బుచ్చమ్మకు నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

బుచ్చమ్మకు నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు

బుచ్చమ్మకు నివాళులర్పించిన బిఆర్ఎస్ నాయకులు
February 25, 2026 08:42 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ పరిధిలోని కంచనపల్లి మాజీ సర్పంచ్ గంగారం రమేష్ తల్లి గంగారం బుచ్చమ్మ మృతి చెందింది బుధవారం బీఆర్ఎస్ నాయకులు బుచ్చమ్మ మృతుదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకట్ రెడ్డి మాజీ అధ్యక్షులు డేగల పాండు యాదవ్ మాజీ జడ్పీటీసీ మొగుళ్ళ శ్రీనివాస్ సర్పంచులు ఆవుల నర్సింహా బోడిగే లింగస్వామీ మొటే జంగమ్మ లింగస్వామి మాజీ ఎంపీటీసీ పల్సం రమేష్ నాయకులు కోమిరెల్లి బాలకృష్ణా రెడ్డి నర్సింహా మహేష్ సత్యనారాయణ నరేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News