Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:38 AM

బోరంచ గ్రామంలో మానవతా సేవలు – పాకిర్ అమీన్నాకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం

01-02-2026 188 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామానికి చెందిన పాకిర్ అమీన్నా గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ బృందం దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని శనివారం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్‌కు ఫౌండేషన్ బృందం తెలియజేయగా, ఆయన వెంటనే స్పందించి మానవతా దృక్పథంతో సహాయం అందించేందుకు ఆదేశించారు.గుఱ్ఱపు మచ్చేందర్ సూచనల మేరకు బోరంచ గ్రామానికి చెందిన భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు సంగారెడ్డి, జీఎంఆర్ ఫౌండేషన్ బృందం కలిసి పాకిర్ అమీన్నాకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, అవసరమైన సమయంలో ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు.ఈ ఆర్థిక సహాయం అందించినందుకు పాకిర్ అమీన్నా కుటుంబ సభ్యులు, గ్రామ జీఎంఆర్ ఫౌండేషన్ బృందం, భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ పెద్దలు మరియు గ్రామస్థులు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుఱ్ఱపు మచ్చేందర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి కష్టకాలంలో పేదలకు అండగా నిలవడం ఆయన సేవాభావానికి నిదర్శనమని వారు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన జీఎంఆర్ ఫౌండేషన్ సభ్యులు రాములు, నర్సింహులు, సత్తయ్య, భాదర్గాం విఠల్, లింగం, రుద్రయ్య స్వామి, అశోక్, మోహన్, శ్రీశైలం, భూమన్న, మల్లేశం, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ గ్రామంలో మానవతా సేవలు – పాకిర్ అమీన్నాకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News