Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:25 AM

బోగారంలో యూత్ కాంగ్రెస్ కమిటీ గ్రామ అధ్యక్షుడిగా నవీన్ యాదవ్

17-05-2026 198 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పిలుపుమేరకు బోగారం గ్రామంలో నూతన యూత్ కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేశారు. గంపల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో గ్రామ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చిరబోయిన నవీన్ యాదవ్‌ను ఎన్నుకున్నారు.వర్కింగ్ ప్రెసిడెంట్‌గా గోగు సురేష్ యాదవ్, ఉపాధ్యక్షులుగా గుంతకండ్ల నవీన్ రెడ్డి, బొడ్డేపల్లి శివప్రసాద్, ప్రధాన కార్యదర్శులుగా జిల్లా సుధీర్ కుమార్, కనుకు మల్లేష్, అంతటి శివ, మేడి సాయిబాబాను ఎంపిక చేశారు. సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా నేరటి మనీ యాదవ్‌ను నియమించారు.

కార్యదర్శులుగా కందగట్ల భాస్కర్, నాయని మల్లేష్, మేడి మచ్చగిరి, కోశాధికారిగా రాపోల్ అశోక్‌ను ఎన్నుకోగా, కార్యవర్గ సభ్యులుగా కడారి గణేష్, చిరబోయిన సాయి, గోగు వంశీ, గుంతకండ్ల గణేష్ రెడ్డి తదితరులను ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు మధ్యపురి ఐలయ్య, గోగు సత్తయ్య, హరిప్రసాద్, కందగడ్డ రాహుల్, గంపల జీవన్ రెడ్డి, గంపల గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోగారంలో యూత్ కాంగ్రెస్ కమిటీ గ్రామ అధ్యక్షుడిగా నవీన్ యాదవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News