Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:25 AM

బొడ్డేపల్లి రాజగోపాల్‌రావుకు ఘన నివాళి

బొడ్డేపల్లి రాజగోపాల్‌రావుకు ఘన నివాళి

బొడ్డేపల్లి రాజగోపాల్‌రావుకు ఘన నివాళి
22-02-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chakipalli
Mouli

కోటబొమ్మాలి: మాజీ పార్లమెంటు సభ్యులు, కలింగ ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్‌రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కోటబొమ్మాలి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ పాల్గొని బొడ్డేపల్లి రాజగోపాల్‌రావు సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాలకు చెందిన వైఎస్ఆర్‌సీపీ నాయకులు రోణంకి ఉమామల్లయ్య, కెల్లి గోవిందరావు, నూక సత్యరాజు, కోత సతీష్, దుక్క రామకృష్ణ, సంజీవరావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

బొడ్డేపల్లి రాజగోపాల్‌రావుకు ఘన నివాళి

Article Image

కోటబొమ్మాలి: మాజీ పార్లమెంటు సభ్యులు, కలింగ ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాల్‌రావు 34వ వర్ధంతి సందర్భంగా ఆదివారం కోటబొమ్మాలి మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరాడ తిలక్ పాల్గొని బొడ్డేపల్లి రాజగోపాల్‌రావు సేవలను స్మరించుకున్నారు.

కార్యక్రమంలో కోటబొమ్మాలి, సంతబొమ్మాలి మండలాలకు చెందిన వైఎస్ఆర్‌సీపీ నాయకులు రోణంకి ఉమామల్లయ్య, కెల్లి గోవిందరావు, నూక సత్యరాజు, కోత సతీష్, దుక్క రామకృష్ణ, సంజీవరావు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News