Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:28 AM

బోడ స్వామి ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా రెండోసారి నియామ

బోడ స్వామి ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా రెండోసారి నియామ

బోడ స్వామి ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా రెండోసారి నియామ
24-05-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

:నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన బోడ స్వామిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా అభినందించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కలిసి బోడ స్వామికి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న బోడ స్వామికి మరోసారి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీ సెల్ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు కత్తుల కోటి, గాలి బ్రహ్మానంద రెడ్డి, పెరిక అంజయ్య, పెరిక చిట్టి హరి, కుడతాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోడ స్వామి ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్‌గా రెండోసారి నియామ

Article Image

:నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్‌గా రెండోసారి నియమితులైన బోడ స్వామిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా అభినందించారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కలిసి బోడ స్వామికి బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్న బోడ స్వామికి మరోసారి బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. ఎస్సీ సెల్ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు కత్తుల కోటి, గాలి బ్రహ్మానంద రెడ్డి, పెరిక అంజయ్య, పెరిక చిట్టి హరి, కుడతాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News