Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:11 PM

బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు
01-02-2026 189 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని రెండో వార్డుకు చెందిన బిజెపి పార్టీ అధ్యక్షుడు మట్టపల్లి యాదగిరి, బిజెపి పార్టీ సీనియర్ నాయకులు సుర్వి నరేష్ గౌడ్ మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారితోపాటు వారి కుటుంబ సభ్యులు పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు నిరంతరం పనిచేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రెండవ వార్డ్ అభ్యర్థి సుర్వి మంజుల నరసింహ గౌడ్ ని ప్రచారం చేసి గెలిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, సుర్వి ఆంజనేయులు గౌడ్, చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నరసింహ గౌడ్, దోనకొండ కృష్ణ, గుత్తా శ్రీధర్ రెడ్డి, దొనకొండ నరసింహ, ఊదరి నరసింహ, కొసనం రాకేష్ రెడ్డి, బొంగు ప్రవీణ్ గౌడ్, సుర్వి మహేష్ గౌడ్, మట్టపల్లి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News