Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

బిఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి కీలక నేతల చేరిక

17-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో శ్రీనివాస్

భువనగిరి మండల పరిధిలోని బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి,గ్రామ సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ చేరిక కార్యక్రమం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో,సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో,సీఎం ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారికి పార్టీలోకి ఆహ్వానం పలికారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,బస్వాపూర్ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా బి.ఎన్.తిమ్మాపూర్ గ్రామస్తులు తీవ్రంగా నష్టపోయారని, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నిర్వాసితులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తుందని,వారికి పూర్తి న్యాయం జరిగే వరకు ప్రభుత్వం వెనుకడుగు వేయదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని నాయకులు పేర్కొన్నారు.

Sthanikam

బిఆర్ఎస్‌ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి కీలక నేతల చేరిక

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News