Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం

03-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా వార్డు గులాబీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తూ.. గడప గడపకు తిరుగుతూ...ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మాట్లాడుతూ... ముస్తాల హేమలత ఆనంద్ నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రతి సమస్యపై స్పందించి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి మీరు దీవించి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకె వేసి వార్డు కౌన్సిలర్ గా గెలిపించగలరని వార్డు ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు ముస్తాల ఆనంద్,కమిటీ సభ్యులు చంద్రగిరి వెంకటేష్,కానుకుంట్ల కుమార్,పార్టీ సీనియర్ కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా గడప గడపకు ప్రచారం

Article Image

భువనగిరి పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా టిఆర్ఎస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు,మాజీ కౌన్సిలర్ గోమారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన 32వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ముస్తాల హేమలత ఆనంద్ గెలుపే లక్ష్యంగా వార్డు గులాబీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహిస్తూ.. గడప గడపకు తిరుగుతూ...ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలతో మాట్లాడుతూ... ముస్తాల హేమలత ఆనంద్ నిత్యం ప్రజల మధ్యనే ఉండి ప్రతి సమస్యపై స్పందించి అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి ఒక్కసారి ఆలోచించండి మీరు దీవించి మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుకె వేసి వార్డు కౌన్సిలర్ గా గెలిపించగలరని వార్డు ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ వార్డు అధ్యక్షులు ముస్తాల ఆనంద్,కమిటీ సభ్యులు చంద్రగిరి వెంకటేష్,కానుకుంట్ల కుమార్,పార్టీ సీనియర్ కార్యకర్తలు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News