Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం
06-02-2026 269 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 14వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం తమకు ఓటు వేయవలసిందిగా కోరారు. చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేయటం లేదని తిరిగి తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతల మహిపాల్ రెడ్డి, బోరం ప్రకాష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, లంకల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నార

Sthanikam

బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం

Article Image

చౌటుప్పల్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 14వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి ఇంటింటి ప్రచారం తమకు ఓటు వేయవలసిందిగా కోరారు. చింతల విజయలక్ష్మి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని, సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేయటం లేదని తిరిగి తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించగలరని అన్నారు. ఈ కార్యక్రమంలో చింతల మహిపాల్ రెడ్డి, బోరం ప్రకాష్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, లంకల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నార

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News