Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

భువనగిరిలో కౌన్సిలర్ల శిక్షణ శిబిరం… చౌటుప్పల్ కౌన్సిలర్ల హాజరు

భువనగిరిలో కౌన్సిలర్ల శిక్షణ శిబిరం… చౌటుప్పల్ కౌన్సిలర్ల హాజరు

భువనగిరిలో కౌన్సిలర్ల శిక్షణ శిబిరం… చౌటుప్పల్ కౌన్సిలర్ల హాజరు
12-03-2026 276 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మున్సిపల్ పాలనపై అవగాహన

భువనగిరిలో నిర్వహించిన నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ శిబిరంలో చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన పలువార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అధికారుల ద్వారా అవగాహన కల్పించారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర, మున్సిపల్ నిధుల వినియోగం, పారిశుద్ధ్యం, పట్టణ అభివృద్ధి వంటి విషయాలపై వివరించారు. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న చౌటుప్పల్ కౌన్సిలర్లు తమ వార్డుల అభివృద్ధికి ఈ అవగాహన ఉపయోగపడుతుందని తెలిపారు.

Sthanikam

భువనగిరిలో కౌన్సిలర్ల శిక్షణ శిబిరం… చౌటుప్పల్ కౌన్సిలర్ల హాజరు

Article Image

నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు మున్సిపల్ పాలనపై అవగాహన

భువనగిరిలో నిర్వహించిన నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ శిబిరంలో చౌటుప్పల్ మున్సిపాలిటీకి చెందిన పలువార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మున్సిపల్ పాలన, అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై అధికారుల ద్వారా అవగాహన కల్పించారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ప్రజాప్రతినిధుల పాత్ర, మున్సిపల్ నిధుల వినియోగం, పారిశుద్ధ్యం, పట్టణ అభివృద్ధి వంటి విషయాలపై వివరించారు. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న చౌటుప్పల్ కౌన్సిలర్లు తమ వార్డుల అభివృద్ధికి ఈ అవగాహన ఉపయోగపడుతుందని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News