Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

భువనగిరి పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివజి మహారాజ్ జయంతి వేడుకలు భారీ జనసంద్రోహంగ శివాజీ మహారాజ్ ర్యాలీ...

19-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

హిందూ వాహిని యాదాద్రి భువనగిరి జిల్లా మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి పురస్కరించుకొని శోభాయాత్ర స్థానిక హనుమాన్ వాడ నుండి ప్రారంభం అయ్యి భువనగిరి పుర వీధుల్లో తిరుగుతూ నల్లగొండ చౌరస్తా శివాజీ విగ్రహం వరకు శోభాయాత్ర నిర్వహించడం జరిగింది.ఈ యొక్క శోభాయాత్రకు ముఖ్య వక్త గా హిందూ వాహిని తెలంగాణ ప్రాంత కమిటీ సభ్యులు హయత్నగర్ శ్రీనివాస్ మరియు ముఖ్య అతిథిగా భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు కడారి శివ యాదవ్,పట్టణ అధ్యక్షులు ఉదరి రాంరాజ్,బెల్లంకొండ చందు,రామగోని భాను,కందారి శ్రీధర్,పంచేదుల్ల భరత్,రావుల మహేష్,ఉడుతల భరత్,పవన్,ప్రణీత్,సాయి గణేష్,మరియు వివిధ క్షేత్ర కార్యకర్తలు మరియు వివిధ పార్టీల నాయకులు,పురప్రముకులు, యువజన సంఘాల నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Sthanikam

భువనగిరి పట్టణంలో ఘనంగా ఛత్రపతి శివజి మహారాజ్ జయంతి వేడుకలు భారీ జనసంద్రోహంగ శివాజీ మహారాజ్ ర్యాలీ...

Article Image

హిందూ వాహిని యాదాద్రి భువనగిరి జిల్లా మరియు పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి పురస్కరించుకొని శోభాయాత్ర స్థానిక హనుమాన్ వాడ నుండి ప్రారంభం అయ్యి భువనగిరి పుర వీధుల్లో తిరుగుతూ నల్లగొండ చౌరస్తా శివాజీ విగ్రహం వరకు శోభాయాత్ర నిర్వహించడం జరిగింది.ఈ యొక్క శోభాయాత్రకు ముఖ్య వక్త గా హిందూ వాహిని తెలంగాణ ప్రాంత కమిటీ సభ్యులు హయత్నగర్ శ్రీనివాస్ మరియు ముఖ్య అతిథిగా భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్ గౌడ్ గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు కడారి శివ యాదవ్,పట్టణ అధ్యక్షులు ఉదరి రాంరాజ్,బెల్లంకొండ చందు,రామగోని భాను,కందారి శ్రీధర్,పంచేదుల్ల భరత్,రావుల మహేష్,ఉడుతల భరత్,పవన్,ప్రణీత్,సాయి గణేష్,మరియు వివిధ క్షేత్ర కార్యకర్తలు మరియు వివిధ పార్టీల నాయకులు,పురప్రముకులు, యువజన సంఘాల నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News