Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు “విశ్వ సేవా రత్న” బిరుదు ప్రదానం

01-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రాష్ట్ర విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ను ఘనంగా సంమ్మనించారు.

విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా విద్య,వైద్యం,కళ,సాహిత్యం మరియు సేవారంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం స్థానిక రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మశ్రీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి,బ్రహ్మశ్రీ ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రావణ్,జాతీయ బీసీ కమిషన్ సభ్యులు బ్రహ్మశ్రీ తల్లోజు ఆచారి,జోగులాంబ జిల్లా కలెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన విశ్వకర్మలు వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలను అభినందించారు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో ఇటీవల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కి సుదీర్ఘకాలంగా ప్రజా సేవలందించినందుకు గాను ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా “విశ్వ సేవా రత్న”బిరుదు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో ఆమెను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.

Sthanikam

భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్‌కు “విశ్వ సేవా రత్న” బిరుదు ప్రదానం

Article Image

రాష్ట్ర విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ ను ఘనంగా సంమ్మనించారు.

విశ్వకర్మ ఆర్ట్ ఫౌండేషన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో శ్రీ పరభవ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా విద్య,వైద్యం,కళ,సాహిత్యం మరియు సేవారంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఉగాది పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం స్థానిక రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్రహ్మశ్రీ మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి,బ్రహ్మశ్రీ ఎమ్మెల్సీ డాక్టర్ దాసో శ్రావణ్,జాతీయ బీసీ కమిషన్ సభ్యులు బ్రహ్మశ్రీ తల్లోజు ఆచారి,జోగులాంబ జిల్లా కలెక్టర్ లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన విశ్వకర్మలు వివిధ రంగాల్లో అందిస్తున్న సేవలను అభినందించారు.యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీలో ఇటీవల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ కి సుదీర్ఘకాలంగా ప్రజా సేవలందించినందుకు గాను ఉగాది పురస్కారాల ప్రధానోత్సవంలో భాగంగా “విశ్వ సేవా రత్న”బిరుదు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వకర్మల సంఘం ఆధ్వర్యంలో ఆమెను ప్రత్యేకంగా సన్మానించి అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News