Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్

18-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

హైదరాబాద్‌లోని వారి నివాసంలో బుధవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు కీర్తి రెడ్డిలను భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పూల బొకే అందజేశారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులు,ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి విషయాలపై సమగ్రంగా మాట్లాడారు. భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన చైర్‌పర్సన్,పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

Sthanikam

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి,మర్యాదపూర్వకంగా కలిసిన భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్

Article Image

హైదరాబాద్‌లోని వారి నివాసంలో బుధవారం రోజు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మరియు కీర్తి రెడ్డిలను భువనగిరి మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి పూల బొకే అందజేశారు.ఈ సందర్భంగా భువనగిరి పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన పనులు,ప్రజలకు మెరుగైన సౌకర్యాల కల్పన వంటి విషయాలపై సమగ్రంగా మాట్లాడారు. భువనగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి ఎమ్మెల్యే సహకారం ఎల్లప్పుడూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన చైర్‌పర్సన్,పట్టణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News