Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:27 AM

భూపతి రామయ్య పదవదిన కార్యక్రమంలో డాక్టర్ అశోక్

భూపతి రామయ్య పదవదిన కార్యక్రమంలో డాక్టర్ అశోక్

భూపతి రామయ్య పదవదిన కార్యక్రమంలో డాక్టర్ అశోక్
17-05-2026 187 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జనగామ : మన ప్రజా అక్షరం చీఫ్ ఎడిటర్ భూపతి శ్రీనివాస్ తండ్రి భూపతి రామయ్య పదవదిన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ నకిరేకంటి అశోక్ హాజరై భూపతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు.

కార్యక్రమంలో ప్రజా అక్షరం జనగామ రిపోర్టర్ పాండు, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భూపతి రామయ్య పదవదిన కార్యక్రమంలో డాక్టర్ అశోక్

Article Image

జనగామ : మన ప్రజా అక్షరం చీఫ్ ఎడిటర్ భూపతి శ్రీనివాస్ తండ్రి భూపతి రామయ్య పదవదిన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ నకిరేకంటి అశోక్ హాజరై భూపతి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబానికి ధైర్యం చెప్పి, అన్ని విధాలా అండగా ఉంటానని తెలిపారు.

కార్యక్రమంలో ప్రజా అక్షరం జనగామ రిపోర్టర్ పాండు, కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News