Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

భూచెర్ల–నాగిరెడ్డిపల్లి బీటీ రోడ్ నిర్మాణం పరిశీలన

24-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా, రొద్దం మండలం: భూచెర్ల గ్రామం నుంచి నాగిరెడ్డిపల్లి గ్రామానికి నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను రొద్దం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు.

2024 సర్వత్రిక ఎన్నికల ప్రచారంలో, పెనుకొండ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సవితమ్మ

భూచెర్ల మరియు నాగిరెడ్డిపల్లి గ్రామాల ప్రజలు తమ గ్రామాలకు తారు రోడ్డు అవసరమని తెలియజేశారు. ఆమె స్పందిస్తూ, ఎన్నికల అనంతరం రోడ్డు నిర్మించి ప్రజల కష్టాలను తీర్చుతానని హామీ ఇచ్చారు.

ఎన్నికల అనంతరం, సవితమ్మ ఆర్@బీ అధికారులతో సమీక్ష జరుపుతూ రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు, మండల టీడీపీ నాయకులు రోడ్డు నిర్మాణాన్ని పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. రాబోయే రోజులలో రోడ్డు పూర్తి చేసి, గ్రామస్థులకు అందుబాటులోకి తీసుకురావాలని వారు కోరారు.

Sthanikam

భూచెర్ల–నాగిరెడ్డిపల్లి బీటీ రోడ్ నిర్మాణం పరిశీలన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News