Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:32 PM

భూక్య కౌసల్య గెలుపు కోసం గాంధీనగర్ ప్రజలు

20-01-2026 269 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఇంటింటి ప్రచారంలో వెల్లువెత్తిన జన సందోహం

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

13వ వార్డు గాంధీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో జన సందోహం భారీగా తరలివచ్చి భూక్య కౌసల్య గెలుపు కోసం ప్రతి ఇంటి నుంచీ కార్యకర్తల మాదిరిగా ప్రజలు ముందుకు వచ్చి ప్రచారం చేశారు. వార్డులోని ప్రతి వీధి, ప్రతి ఇంటిని సందర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూక్య కౌసల్యకు మద్దతు తెలుపుతూ ప్రజలు నినాదాలు చేశారు. గతంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజల సమస్యలపై చూపిన చిత్తశుద్ధిని గుర్తు చేస్తూ ఈ ఎన్నికల్లో భూక్య కౌసల్యను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజల నుంచి లభిస్తున్న అపూర్వ స్పందన తమపై మరింత బాధ్యతను పెంచిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం, వార్డు అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని, గెలుపు సాధించిన వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

భూక్య కౌసల్య గెలుపు కోసం గాంధీనగర్ ప్రజలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News