Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:23 AM

భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు:బాధ్యులపై పీడీ యాక్ట్,క్రిమినల్ కేసులు తప్పవు

12-01-2026 61 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

భూముల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా,సాంకేతికతను దుర్వినియోగం చేసి తక్కువ మొత్తాన్ని జమ చేసిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా చేసిన ఇటువంటి అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు భువనగిరి మరియు చౌటుప్పల్ ఆర్డీవోలను విచారణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా రికవరీ చేయడమే కాకుండా,సంబంధిత అధికారులపై పీడీ యాక్ట్ అమలు చేయడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ విషయంలో ఎలాంటి ఉపేక్షకు అవకాశం లేదని,చట్టాన్ని అతిక్రమించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

Sthanikam

భూముల రిజిస్ట్రేషన్లలో అక్రమాలు:బాధ్యులపై పీడీ యాక్ట్,క్రిమినల్ కేసులు తప్పవు

Article Image

జిల్లా కలెక్టర్ హనుమంతరావు

స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

భూముల రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన పూర్తి మొత్తాన్ని చెల్లించకుండా,సాంకేతికతను దుర్వినియోగం చేసి తక్కువ మొత్తాన్ని జమ చేసిన అక్రమాలపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లేలా చేసిన ఇటువంటి అన్ని ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి, బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.ఈ అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు భువనగిరి మరియు చౌటుప్పల్ ఆర్డీవోలను విచారణ అధికారులుగా నియమించినట్లు తెలిపారు. ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా రికవరీ చేయడమే కాకుండా,సంబంధిత అధికారులపై పీడీ యాక్ట్ అమలు చేయడం, క్రిమినల్ కేసులు నమోదు చేయడం ఖాయమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ విషయంలో ఎలాంటి ఉపేక్షకు అవకాశం లేదని,చట్టాన్ని అతిక్రమించిన వారిపై అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News