Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:01 AM

భవానీనగర్‌లో అయ్యప్ప స్వామి పూజకు హాజరైన మైనంపల్లి హనుమంతరావు

21-12-2025 39 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

.భవానీనగర్‌లో అయ్యప్ప స్వామి పూజకు హాజరైన మైనంపల్లి హనుమంతరావు

మల్కాజిగిరి (స్థానిక ప్రతినిధి):

గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని భవానీనగర్‌లో లక్ష్మీరాజు స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పూజ కార్యక్రమంలో మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో సాగిన ఈ కార్యక్రమం భవానీనగర్‌లో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ వై. ప్రేమ్ కుమార్, బీ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్, బీకే శ్రీనివాస్, గుండా నిరంజన్, వైనాల ప్రవీణ్, సిరిగిరి రాజు, పిట్టల శ్రీనివాస్, ఫరీద్, వినోద్ యాదవ్, సంపత్ గౌడ్, సయ్యద్ మబ్బు, సంతోష్ రాందాస్ ముదిరాజ్, సయ్యద్ యూసుఫ్ బాయ్, ఎస్.ఆర్. ప్రసాద్, బాబు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అయ్యప్ప స్వామి ఆశీస్సులతో సమాజంలో శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షిస్తూ భక్తులు ప్రార్థనలు చేశారు. కార్యక్రమం సజావుగా సాగి, స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది.

Sthanikam

భవానీనగర్‌లో అయ్యప్ప స్వామి పూజకు హాజరైన మైనంపల్లి హనుమంతరావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News