Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:17 PM

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం

27-12-2025 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరిలో దివ్య రథోత్సవ యాత్రకు ఘన స్వాగతం

స్థానికం ప్రతినిధి

భువనగిరి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి నుండి బయలుదేరిన "శ్రీ సత్య సాయి బాబా ప్రేమ వాహిని దివ్య రథోత్సవ యాత్ర" సోమవారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుతుంది. భువనగిరి సత్యసాయి సేవ సమితి శనివారం ఒక ప్రకటనలో యాత్రను ఘనంగా స్వాగతించాలని అభ్యర్థించారు.

నిర్వాహకుల ప్రకారం, రథయాత్ర సాయిబాబా మందిరం నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చౌరస్తా చేరుకుంటుంది. భగవాన్ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, ఐక్యత సోదర భావాన్ని పంచుకునే లక్ష్యంతో పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాలవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Sthanikam

భువనగిరి‌లో శ్రీ సత్య సాయి బాబా దివ్య రథోత్సవ యాత్ర ఘన స్వాగతం

Article Image

భువనగిరిలో దివ్య రథోత్సవ యాత్రకు ఘన స్వాగతం

స్థానికం ప్రతినిధి

భువనగిరి: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను ముగించుకుని ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి నుండి బయలుదేరిన "శ్రీ సత్య సాయి బాబా ప్రేమ వాహిని దివ్య రథోత్సవ యాత్ర" సోమవారం భువనగిరి జిల్లా కేంద్రానికి చేరుతుంది. భువనగిరి సత్యసాయి సేవ సమితి శనివారం ఒక ప్రకటనలో యాత్రను ఘనంగా స్వాగతించాలని అభ్యర్థించారు.

నిర్వాహకుల ప్రకారం, రథయాత్ర సాయిబాబా మందిరం నుండి మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్ చౌరస్తా చేరుకుంటుంది. భగవాన్ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ, సేవ, ఐక్యత సోదర భావాన్ని పంచుకునే లక్ష్యంతో పట్టణ ప్రజలు, పరిసర ప్రాంతాలవాసులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News