Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:29 AM

భారత శక్తి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

29-01-2026 96 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి :

ప్రముఖ తెలుగు దినపత్రిక భారత శక్తి 2026 నూతన సంవత్సర క్యాలెండర్‌ను గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ జర్నలిస్టు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టరేట్ అవార్డు గ్రహీత డాక్టర్ బంటు కృష్ణ, భారత శక్తి సూర్యాపేట జిల్లా ప్రతినిధి, సూర్యాపేట ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కందుకూరి యాదగిరితో పాటు పలువురు జర్నలిస్టులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ బంటు కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తున్న సమాచార పౌర సంబంధాల శాఖ రాష్ట్రంలోని ప్రతి జర్నలిస్టు సంక్షేమం కోసం మరింత ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భారత శక్తి దినపత్రిక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ప్రజలకు చేరువైందని పేర్కొన్నారు. నాణ్యమైన కథనాలతో పత్రిక విలువలకు అనుగుణంగా భారత శక్తి పత్రిక కొనసాగుతుందని అన్నారు. అనంతరం కందుకూరి యాదగిరి మాట్లాడుతూ పత్రిక ప్రారంభించిన నాటి నుంచి రెండు దశాబ్దాలుగా అన్ని వర్గాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేస్తూ భారత శక్తి దినపత్రిక తన నైతిక బాధ్యతలను నిర్వర్తిస్తోందని తెలిపారు. భారత శక్తి పత్రికను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Sthanikam

భారత శక్తి 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News