Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిన్న కోతలతోనే ఛాతీ శస్త్రచికిత్సలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 10:14 AM

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి
06-01-2026 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి వందేళ్లు పూర్తయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న సీపీఐ అవతరించిందని, స్వాతంత్ర్య పోరాటంలో రాజీలేని ఉద్యమాలు చేసిన పార్టీగా చరిత్రలో నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య నిర్మూలన, వెట్టి చాకిరి విముక్తి సాధ్యమైందని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో కార్పొరేట్లకు మేలు చేస్తోందని విమర్శించారు. సీపీఐ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభ మార్పుకు సంకేతమవుతుందని తెలిపారు.
Sthanikam

భారత గడ్డపై సీపీఐకి వందేళ్లు పోరాటాలే పార్టీ చరిత్ర: యానాల దామోదర్ రెడ్డి

Article Image
రామన్న పేట స్థానికం ప్రతినిధి
రామన్నపేట: భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావానికి వందేళ్లు పూర్తయ్యాయని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి తెలిపారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 1925 డిసెంబర్ 26న సీపీఐ అవతరించిందని, స్వాతంత్ర్య పోరాటంలో రాజీలేని ఉద్యమాలు చేసిన పార్టీగా చరిత్రలో నిలిచిందన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా భూస్వామ్య నిర్మూలన, వెట్టి చాకిరి విముక్తి సాధ్యమైందని చెప్పారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలతో కార్పొరేట్లకు మేలు చేస్తోందని విమర్శించారు. సీపీఐ శతజయంతి సందర్భంగా ఖమ్మంలో జరిగే బహిరంగ సభ మార్పుకు సంకేతమవుతుందని తెలిపారు.
మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News