Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 02:20 PM

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

11-04-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి, మహిళా సాధికారతకు, సామాజిక సమానత్వం కోసం ఫూలే చేసిన పోరాటం మరువలేనిదని

M R P S మాదిగ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు. చింతా బాబు మాదిగ

కోదాడ పట్టణంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రంగా థియేటర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి పూలమాలల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న M R P S మాదిగ కార్మిక శాఖ రాష్ట్ర అధ్యక్షులు. చింతా బాబు మాదిగ మాట్లాడుతూ..ఈ దేశంలో మహాత్మ జ్యోతిరావు పూలే 1848 సంవత్సరములో ఆడపిల్లలు చదువుకోలాలని ఆలోచనతో పాఠశాలలను స్థాపించి వారికి జ్ఞానాన్ని ఇప్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే అంతేకాకుండా 1873 సంవత్సరములో ఈ దేశంలోని సమానత్వపు హక్కు కల్పించిన వ్యక్తి జ్యోతిరావు పూలే ఆనాడు బ్రిటిష్ పరిపాలల్లో మహాత్మా విట్టల్ బిరుదులు .ఇచ్చిన ఆ మహానుభావుడు జయంతి పండగ జరుపుకుంటున్నామంటే మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం కలిసి ఈ సమాజంలో ఏకతాటిపై ఉండాలని కోరుతున్నాను.. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ బచ్చలకూరి నాగరాజ్. బిసి నాయకులు గంధం నరసింహారావు యాదవ్ మాల మహానాడు నాయకులు పి డతల శీను.BC SC .ST. మైనార్టీ నాయకులు. పాల్గొన్నారు.

Sthanikam

బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News