Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 11:31 AM

బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ అవతరణ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్

02-06-2026 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వేడుకలను నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాల సాధనకు బీజేపీ కట్టుబడి పనిచేస్తోందన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్, తుమ్మల మురళీధర్‌రెడ్డి, మాయ దశరథ్, మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు జాయినపల్లి శ్యామసుందర్‌రెడ్డి, పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి, గూడూరు నరోత్తంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్, కాదురి అచ్చయ్య, జిల్లా కార్యదర్శులు తడిసిన మల్లారెడ్డి, వైజయంతి, మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ, కార్యాలయ కార్యదర్శి మంగు నరసింహారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సభ్యుడు చాంద్‌పాషా, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

బీజేపీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ అవతరణ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు అశోక్ గౌడ్

Article Image

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం వేడుకలను నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందని పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాల సాధనకు బీజేపీ కట్టుబడి పనిచేస్తోందన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలే చంద్రశేఖర్, తుమ్మల మురళీధర్‌రెడ్డి, మాయ దశరథ్, మాజీ జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు జాయినపల్లి శ్యామసుందర్‌రెడ్డి, పన్నాల చంద్రశేఖర్‌రెడ్డి, గూడూరు నరోత్తంరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు కొప్పుల యాదిరెడ్డి, చందా మహేందర్, కాదురి అచ్చయ్య, జిల్లా కార్యదర్శులు తడిసిన మల్లారెడ్డి, వైజయంతి, మీడియా కన్వీనర్ ఆకుతోట రామకృష్ణ, కార్యాలయ కార్యదర్శి మంగు నరసింహారావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రచ్చ శ్రీనివాస్, రాష్ట్ర మైనారిటీ మోర్చా కార్యవర్గ సభ్యుడు చాంద్‌పాషా, సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News