Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:59 PM

బీఎస్పీ పార్టీ బలోపేతానికి స్థానిక నేతల సక్రియ ప్రయత్నాలు

21-01-2026 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ :బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పీపాడ్‌పల్లి మోహన్ నారాయణఖేడ్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ అధికారికంగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.నారాయణఖేడ్ నియోజకవర్గానికి నిజమైన అభివృద్ధి బీఎస్పీ ద్వారా మాత్రమే సాధ్యమని స్పష్టంగా తెలిపారు. ప్రజల సమస్యలపై నిస్సహాయంగా కాకుండా పోరాడే పార్టీ బీఎస్పీ మాత్రమేని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బహుజన మరియు వెనుకబడిన వర్గాల హక్కుల కోసం నిరంతరం ఉద్యమించే పార్టీగా బీఎస్పీ నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బోర్గి భీమన్న, నారాయణఖేడ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అనుముల తుకారాం, ఉపాధ్యక్షులు సాయిలు, సెక్రటరీ ర్యాలమడుగు సాయిలు, నరేష్, ఏసు తదితర నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఇతర నాయకులు మాట్లాడుతూ, బీఎస్పీని మరింత బలోపేతం చేయడానికి ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Sthanikam

బీఎస్పీ పార్టీ బలోపేతానికి స్థానిక నేతల సక్రియ ప్రయత్నాలు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News