Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:05 PM

బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్

30-01-2026 342 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్ దేశాభివృద్ధి, రాష్ట్ర పురోగతి లక్ష్యంగా పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై నమ్మకం ఉంచి, ఈరోజు అధికారికంగా బీజేపీ లో చేరడం జరిగింది.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం విశేషం. న్యాయవాదిగా ప్రజల సమస్యలపై అవగాహన కలిగిన సోమశేఖర్ చేరికతో జహీరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.బీజేపీ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తనను ఆకర్షించాయని ఈ సందర్భంగా సోమశేఖర్ తెలిపారు. ప్రజల సేవే లక్ష్యంగా, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

బీజేపీలో చేరిన ప్రముఖ న్యాయవాది సోమశేఖర్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News