Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 04:45 AM

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణ అభివృద్ధి

09-02-2026 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే సూర్యాపేట పట్టణం అభివృద్ధి బాట పట్టిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొండపల్లి సాగర్ రెడ్డి గెలుపు కోరుతూ నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. చేపట్టిన అభివృద్ధి పనులకు గుర్తింపుగా అనేక అవార్డులు కూడా లభించాయని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తేనే పట్టణ అభివృద్ధి కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పట్టణ అభివృద్ధి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News