Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి

బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి

బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి
09-02-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు నియోజకవర్గం బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జి గంగాదేవి రవీందర్

చౌటుప్పల్ పట్టణం లో ప్రతీ ఇంటికి కృష్ణా జలాలు అందించిన అపరభగీరదుడు, భూగర్భ జలాల పెంపుదలకు కృషిచేసి, ఎప్పటికి ఏ రాష్ట్రానికి సాధ్యపడని వేగంతో కేవలం రెండు సంవత్సరాలలోనే జాతీయ హోదా కలిగే కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును నిర్మించిన తెలంగాణ ప్రజా బంధవుడు యువతకు భవిష్యత్ ను దృస్ట్యా ప్రాదమికంగా అంతర్జాతీయ పరిశ్రమలను ఆహ్వానించి, పెద్ద రోడ్లను నిర్మించి, మెట్రో నాగరాలలో సాఫ్ట్ వేర్ రంగాలను సైతం అభివృద్ధి చేస్తూ ప్రభుత్వం ను బలోపేతం చేస్తూ యువత ఉపాధికి ప్రణాళిక లు, బంగారు బాటలు వేస్తూనే, 24 గంటల విధ్యుత్ ను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన తెలంగాణా క్రాంతిజ్యోతి కె సి ఆర్. వారు స్థాపించిన బిఆర్ఎస్ పార్టీ తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది తప్ప, కాంగ్రెస్ పార్టీ భూటకపు మాటలతో మాయ మాటలతో గత 60 సంవత్సరాలనుండి మోసం చేస్తూనే ఉన్నదని, రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన అని అమలు సాధ్యం కాని 6 గ్యారంటీలతో కళ్లబొల్లి మాటలతో అభివృద్ధి సాధ్యం కాదు, 11వ తేదీన జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ పార్టీ భ్యర్థులకు, బి ఆర్ ఎస్ పార్టీ మద్దతూ ఉన్న అభ్యర్థులకే మీ విలువైన ఓటు వేసి గెలిపించగలరని మునుగోడు నియోజకవర్గం బిఆర్ఎస్ లీగల్ సెల్ ఇంచార్జి గంగాదేవి రవీందర్ ప్రజలను వేడుకున్నారు.

Sthanikam

బీ ఆర్ ఎస్ అభ్యర్థులను గెలిపించండి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News