Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:30 PM

బీబీనగర్ లో సంక్రాంతి సంబరాలు

బీబీనగర్ లో సంక్రాంతి సంబరాలు

బీబీనగర్ లో సంక్రాంతి సంబరాలు
13-01-2026 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బిబీనగర్ పట్టణంలో ని గాయత్రీ నగర్ కాలొనీ లో కాలనీ వాసుల ఆధ్వర్యంలొ సంక్రాంతి సంబరాలలో బాగంగా ముగ్గుల పోటిలు నిర్వహించగ ,అట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా బీబీనగర్ మాజి ఎంపిపి & జడ్పీటిసీ గోలి ప్రణీత పింగల్ రెడ్డి గారు ,బీబీనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ గారు హజరైనారు ..ఈ సందర్బంగా వారు మాట్లడుతూ కాలొనీ వాసుల ఐక్యత చుడముచ్చగా ఉందని ,పండగ వాతావరణం ,ముగ్గులపోటీలతో ప్రారంభమైనట్లు ఉందని , మన సంస్కృతి సంప్రదాయాలను సూచించేవిధంగా వేసే ముగ్గులు ,పండుగ ల విశిష్టతలను తెలియసే ముగ్గులు , మహిళలు వారి మానసిక ఉల్లాసం కొరకు ఒక హబిలాగా వేసి ముగ్గులనుండి ,నేడు సామజిక రుగ్మతలను ,సమాజాలను పట్టిపీడించే సమస్యలను ,మరియు సమాజాన్ని మేల్కొలిపే చర్యలను కూడా నేడు మహిళలు ముగ్గుల ద్వారా తెలియజేయటం గొప్ప విశేషం అని కొనియాడారు ..ఈ..విజేతలకు గోలి ప్రణీత పింగల్ రెడ్డి గారు క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది ..ప్రతి పార్టిసిపెంట్ కి ప్రోత్సహక బహుమతి ఇవ్వడం జరిగింది ..ఈ కార్యక్రమంలో మాజి ఎంపిటీసీ గోలి నరేందర్ రెడ్డి ,జిల్లా నాయకులు కాసుల అంజనేయులు ,వార్డు సభ్యులు ఆకుల రాజ్య లక్ష్మి రవిందర్ ,కాసుల వరలక్ష్మి మహెష్ గౌడ్ ,పంజాల ప్రవీణ్ గౌడ్ ,పాశం కవిత మహిపాల్ ,రొడ్డ యమున ,మంగ అశోక్ ,కట్ట వినోద్ ,సోమ శివ కుమార్ ,నెల్లుట్ల శ్రీశైలం ,పిట్టల శ్యామల శ్రీనివాస్ ,బుర్రి సుదర్శన్ ,,దేవరుప్పల శ్రీదర్ యూత్ కాంగ్రెస్ అద్యక్షులు ఉప్పలంచి శ్రీకాంత్ ,ఆకుల రఘు , కాసుల సాయి గౌడ్ ,పంజాల సదానంద్ గౌడ్ గొలనుకొండ వెంకటేశ్ ,పంజాల వేణు గౌడ్ ,కఎండీ జహంగీరు ,పొట్ట శరత్ ,ఆకుల భరత్ నాని ,నితిన్ తదితరులు పాల్గోన్నారు ..

Sthanikam

బీబీనగర్ లో సంక్రాంతి సంబరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News