Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతే ప్రాణ రక్షణ..భువనగిరిలో అవగాహన కార్యక్రమాలు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 16, 2026 12:11 AM

కోదాడ హైదరాబాద్ మహిళా జూనియర్ కళాశాలకు ఫస్ట్ ఇయర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్......

కోదాడ హైదరాబాద్ మహిళా జూనియర్ కళాశాలకు ఫస్ట్ ఇయర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్......

కోదాడ హైదరాబాద్ మహిళా జూనియర్ కళాశాలకు ఫస్ట్ ఇయర్ లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్......
April 12, 2026 07:11 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

ఎంపీసీ విభాగంలో 470 కి 468 మార్కుల తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన బోరెడ్డి వర్షిత......

ర్యాంకర్ ను అభినందించిన కళాశాల చైర్మన్..... పృధ్వీ రమణ........

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో కోదాడ హైదరాబాద్ మహిళా జూనియర్ కళాశాల విద్యార్థిని బోరెడ్డి వర్షిత ప్రధమ సంవత్సరం ఎంపీసీ విభాగం లో 470 కి 468 మార్కుల తో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ఇదే కళాశాల నుండి పుల్ల రోహిణి 466 మార్కులతో స్టేట్ థర్డ్ ర్యాంకు, సోమ పంగు శర్మని 462 మార్పులు సాధించారు. బైపిసి విభాగంలో షేక్ సోనీ ఫర్ దోస్ 423 మార్కులు, కన్నె దారపు దుర్గా కావేరి 421 మార్కులు సాధించారు. విజేతలను కళాశాల చైర్ పర్సన్ పృధ్వి రమణ, ప్రిన్సిపాల్ పుల్లూరి వెంకట నారాయణ లు పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ ఇన్చార్జి బి గోవర్ధన్, వైస్ ప్రిన్సిపాల్ కన్నయ్య, మాణిక్యం, దుర్గాప్రసాద్,ఖాసిం, వెంకన్న,మ్యాగీ, క్యాంపస్ ఇన్చార్జి రాయుడు, రవీందర్, మధు, నాంచారయ్య, ఆంజనేయులు, వెంకటేష్, వెంకట్ రెడ్డి, రూబీ, శాంతకుమారి,జోష్నా, రాజేశ్వరి లు ఉన్నారు......

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News