Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:45 PM

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

12-04-2026 179 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలం నీర్నంల గ్రామానికి చెందిన చిప్పలపల్లి లింగయ్య–సాలమ్మ దంపతుల కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కందిమల్ల గోపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వధూవరులు సుఖసంతోషాలతో జీవితాన్ని ముందుకు సాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ రామ్, సునీత–శివకుమార్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత–సత్యప్రకాశ్, నోముల దశరథ, సామాజిక కార్యకర్త నోముల యాదగిరి, ముత్యాల బిక్షం, నోముల చిరంజీవి, ఆవుల శ్రీధర్, చిప్పలపల్లి జితేందర్, సురేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నూతన వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ కందిమల్ల గోపాల్ రెడ్డి

Article Image

రామన్నపేట మండలం నీర్నంల గ్రామానికి చెందిన చిప్పలపల్లి లింగయ్య–సాలమ్మ దంపతుల కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు కందిమల్ల గోపాల్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వధూవరులు సుఖసంతోషాలతో జీవితాన్ని ముందుకు సాగించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ రామ్, సునీత–శివకుమార్, మాజీ ఉపసర్పంచ్ చల్ల అనిత–సత్యప్రకాశ్, నోముల దశరథ, సామాజిక కార్యకర్త నోముల యాదగిరి, ముత్యాల బిక్షం, నోముల చిరంజీవి, ఆవుల శ్రీధర్, చిప్పలపల్లి జితేందర్, సురేష్, ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News