Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:44 PM

అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన కమిటీ

12-04-2026 93 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో జరగనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మండల అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బొడ్డు సాలయ్య సురేందర్ రావు ఆధ్వర్యంలో ప్రతినిధులు నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.

ఏప్రిల్ 14న నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి రామన్నపేటకు విచ్చేసి పాల్గొనాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, బొడ్డు వెంకటేశ్వర్లు, బొడ్డు శంకరయ్య, కొమ్ము రామస్వామి, ఊరే శేఖర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అంబేద్కర్ జయంతి వేడుకలకు ఎమ్మెల్యేను ఆహ్వానించిన కమిటీ

Article Image

రామన్నపేట మండలంలో జరగనున్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో మండల అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బొడ్డు సాలయ్య సురేందర్ రావు ఆధ్వర్యంలో ప్రతినిధులు నకరేకల్ శాసనసభ్యుడు వేముల వీరేశం ను కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.

ఏప్రిల్ 14న నిర్వహించనున్న అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి రామన్నపేటకు విచ్చేసి పాల్గొనాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉత్తటూరు సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, బొడ్డు వెంకటేశ్వర్లు, బొడ్డు శంకరయ్య, కొమ్ము రామస్వామి, ఊరే శేఖర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News