Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:26 PM

గొట్టిపర్తి లో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వంచ దగా విషయం; ఎమ్మెల్యే సామెల్

12-04-2026 301 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

మహిళలను విద్యార్థులుగా చేసేందుకు సమాజ కట్టు బాట్లను కాదనే సాహసాన్ని చేసి దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయులుగా పేరుపొందిన సావిత్రిబాయి పూలే అని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. ఆదివారం గొట్టిపర్తి గ్రామంలో అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించినసావిత్రిబాయి విగ్ర ప్రతిష్ట మహోత్సవంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు ఏపూరి సోమన్న తో కలిసి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఇప్పిచ్చిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు దశరధి రెడ్డికి ముందుగా వారిని ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ... గొట్టిపర్తిలో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి సావిత్రిబాయి పూలే అని అన్నారు. సావిత్రిబాయి పూలే చేసిన సాహసం ఈనాడు మహిళను విద్యార్థులుగా చేయడమే కాకుండా పురుషుల్ని మిన్నగా అవకాశము సద్వినియోగం చేసేలా తీర్చి దిద్దడం అనడంలో సందేహం లేదన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వారి ఆశాయ సాధనకు ప్రతి ఒక్కరు కృషిచేసి, వారి ఆశయాలను సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న, ఉప సర్పంచ్ శ్రీకాంత్, మాజీసింగిల్ విండో డైరెక్టర్ కేతిరెడ్డి రవీందర్ రెడ్డి, జనార్ధన్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ కోతి రాములు, తాళ్లపల్లి యాదగిరి, మాజీ సర్పంచ్ గుమ్మడవెల్లి సోమయ్య, బర్ల సోమన్న, లింగయ్య, అరుంధతి యువజన సంఘ సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గొట్టిపర్తి లో మహనీయుల విగ్రహాలు స్థాపించడం గర్వంచ దగా విషయం; ఎమ్మెల్యే సామెల్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News