Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:41 AM

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు
12-04-2026 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన టీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కందుల నరసింహ తల్లి కందుల పార్వతమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, స్థానికులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ పార్వతమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్, కందుల నరసింహ, కందుల హనుమంతు, విజయ్, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు. పార్వతమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Sthanikam

టీఆర్‌ఎస్ నేత కందుల నరసింహ తల్లి మృతి… నాయకుల నివాళులు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన టీఆర్‌ఎస్ తెలంగాణ ఉద్యమ నాయకుడు కందుల నరసింహ తల్లి కందుల పార్వతమ్మ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. ఈ వార్త తెలిసిన వెంటనే పార్టీ నాయకులు, స్థానికులు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నేత డాక్టర్ చెరుకు సుధాకర్ పార్వతమ్మ మృతదేహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ చాంద్, కందుల నరసింహ, కందుల హనుమంతు, విజయ్, కందుల సాయి తదితరులు పాల్గొన్నారు. పార్వతమ్మ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News