Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

మహిళ, చిన్నారి అదృశ్యం – ఘటన స్థలంలోనే FIR నమోదు

12-04-2026 189 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలో మహిళ మరియు చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాపట్ల జిల్లా నుంచి సుమారు 8 సంవత్సరాల క్రితం రామన్నపేటకు వచ్చి మేస్త్రి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్న కుంచపు బాలరాజుకు రెండు సంవత్సరాల క్రితం రజిని (20)తో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం ఒక సంవత్సరం వయస్సు గల కూతురు ఉంది.

ఈ నెల 11.04.2026 ఉదయం ఎప్పటిలాగే పనికి వెళ్లిన బాలరాజు సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకోగా భార్య, కూతురు ఇంట్లో కనిపించలేదు. చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు.ఇట్టి సమాచారం రామన్నపేట ఎస్ఐ డి. నాగరాజు తెలవడంతో స్టేషన్ నుండి హెడ్ కానిస్టేబుల్ బి. కమలాకర్, రైటర్ స్వామి నాయక్ సంఘటన స్థలానికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. కేసు అత్యవసరతను దృష్టిలో ఉంచుకుని సంఘటన స్థలంలోనే ఆన్-సైట్ FIR నమోదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి మహిళ, చిన్నారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది

Sthanikam

మహిళ, చిన్నారి అదృశ్యం – ఘటన స్థలంలోనే FIR నమోదు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News