Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:29 AM

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీటి విడుదలచేసిన ఎమ్మెల్యే మందుల సామెల్ సాగునీటి విడుదలతో ఆనందంలో రైతన్నలు

07-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పంటలకు జీవం పోసేలా బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు బుధవారం ఎమ్మెల్యే మందుల సామేలు సాగు నీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, చివరి ఎకరం వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో నియోజకవర్గ రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాగునీరు అందడంతో పంటలపై ఆశలు పెరిగాయని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా సాగునీటి విడుదలచేసిన ఎమ్మెల్యే మందుల సామెల్ సాగునీటి విడుదలతో ఆనందంలో రైతన్నలు

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండి కిరణ్

తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పంటలకు జీవం పోసేలా బయ్యన్న వాగు స్టేజ్–2 ద్వారా ఎస్సారెస్పీ కాలువ నుంచి పంట పొలాలకు బుధవారం ఎమ్మెల్యే మందుల సామేలు సాగు నీటిని అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, చివరి ఎకరం వరకు నీరు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాగునీటి విడుదలతో నియోజకవర్గ రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. సాగునీరు అందడంతో పంటలపై ఆశలు పెరిగాయని రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News