Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:30 AM

బాత్రూములకు తక్షణమే డోర్లు ఏర్పాటు చేయాలి. సబ్‌కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి

18-05-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: ఆదోని పట్టణంలోని బావాజీ పేట 2వ వార్డు, హనుమన్నగర్‌ 39వ వార్డులో మున్సిపాలిటీ నిర్మించిన బాత్రూములకు డోర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు మరింత అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొంటూ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ మేరకు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్‌ వాల్మీకి పార్థసారథి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పాటు సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్‌ కమిషనర్‌ నయూం వెంటనే స్పందించి బాత్రూములకు డోర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో ఆదోని బీజేపీ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ ఏవీ సురేష్‌, కర్నూలు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు, నార్త్‌ పట్టణ అధ్యక్షుడు మహాదేవ్‌, సీనియర్‌ నాయకుడు లాయర్‌ లోకేష్‌, పట్టణ అధ్యక్షుడు నాగార్జున, నాయకులు వాల్మీకి చంద్ర, శ్రీకాంత్‌, రామకృష్ణ, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాత్రూములకు తక్షణమే డోర్లు ఏర్పాటు చేయాలి. సబ్‌కలెక్టర్‌కు బీజేపీ నాయకుల వినతి

Article Image

ఆదోని,: ఆదోని పట్టణంలోని బావాజీ పేట 2వ వార్డు, హనుమన్నగర్‌ 39వ వార్డులో మున్సిపాలిటీ నిర్మించిన బాత్రూములకు డోర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు మరింత అసౌకర్యానికి గురవుతున్నారని పేర్కొంటూ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ మేరకు గౌరవ ఎమ్మెల్యే డాక్టర్‌ వాల్మీకి పార్థసారథి దృష్టికి సమస్యను తీసుకెళ్లడంతో పాటు సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్‌ కమిషనర్‌ నయూం వెంటనే స్పందించి బాత్రూములకు డోర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

వినతిపత్రం సమర్పించిన వారిలో ఆదోని బీజేపీ నాయకులు, మాజీ కౌన్సిలర్‌ ఏవీ సురేష్‌, కర్నూలు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు, నార్త్‌ పట్టణ అధ్యక్షుడు మహాదేవ్‌, సీనియర్‌ నాయకుడు లాయర్‌ లోకేష్‌, పట్టణ అధ్యక్షుడు నాగార్జున, నాయకులు వాల్మీకి చంద్ర, శ్రీకాంత్‌, రామకృష్ణ, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News