Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:09 PM

బోరంచ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేసిన అన్ష్ ఫౌండేషన్

బోరంచ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేసిన అన్ష్ ఫౌండేషన్

బోరంచ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేసిన అన్ష్ ఫౌండేషన్
30-12-2025 71 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆన్ష్ ఫౌండేషన్ (పుస్తకాలు) ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులందరికీ నోట్‌బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ష్ ఫౌండేషన్ పుస్తకార్ వ్యవస్థాపకురాలు శోభా బన్సాలి,ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రుతి హెడ్గే మరియు రాజేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ రావు, ఉపాధ్యాయులు శ్రీధర్, విఠల్, కవిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మహేష్ కుమార్ పాల్గొన్నారు.

Sthanikam

బోరంచ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ అందజేసిన అన్ష్ ఫౌండేషన్

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆన్ష్ ఫౌండేషన్ (పుస్తకాలు) ఆధ్వర్యంలో మంగళవారం విద్యార్థులందరికీ నోట్‌బుక్స్ మరియు విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అన్ష్ ఫౌండేషన్ పుస్తకార్ వ్యవస్థాపకురాలు శోభా బన్సాలి,ప్రోగ్రామ్ డైరెక్టర్ శ్రుతి హెడ్గే మరియు రాజేశ్వరి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అశోక్ రావు, ఉపాధ్యాయులు శ్రీధర్, విఠల్, కవిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మహేష్ కుమార్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News