Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 07:26 AM

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

17-12-2025 288 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

స్థానికం ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మానూర్ మండలం బోరంచ గ్రామంలో మూడో విడత పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో భాగంగా గ్రామంలో ఉత్సాహంగా ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు.

గ్రామంలో మొత్తం 2,123 ఓట్లు ఉండగా, మధ్యాహ్నం 12 గంటల వరకు 1,859 ఓట్లు పోలయ్యాయి. దీంతో పోలింగ్ శాతం 87.56కి చేరి రికార్డు స్థాయిని నమోదు చేసింది. గడువు ముగియడానికి కేవలం అరగంట సమయం మాత్రమే ఉండటంతో అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడంలో నిమగ్నమయ్యారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుండటంతో బోరంచ గ్రామంలో ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు దశకు చేరుకున్నాయి.

Sthanikam

బోరంచలో రికార్డు స్థాయి పోలింగ్‌.. ప్రశాంతంగా మూడో విడత ఓటింగ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News