Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:32 AM

బలివే మహాశివరాత్రి ఉత్సవాలపై సమీక్ష జరిపిన మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

14-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరుమండలం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం వంటి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేసినట్లు, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు. ఉత్సవాల అనంతరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రత, సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఆర్టీసీ బస్సులు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Sthanikam

బలివే మహాశివరాత్రి ఉత్సవాలపై సమీక్ష జరిపిన మంత్రి కొలుసు పార్థసారథి, ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరుమండలం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశించారు. భక్తులకు సౌకర్యాలు, శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యం వంటి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలని సూచించారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.2.50 కోట్లు మంజూరు చేసినట్లు, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు. ఉత్సవాల అనంతరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కూడా భక్తుల రద్దీకి అనుగుణంగా భద్రత, సీసీ కెమెరాలు, డ్రోన్లు, ఆర్టీసీ బస్సులు తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News