Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:10 PM

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు
05-04-2026 333 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

స్నేహితుడి తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి

రూ.16,000 ఆర్థిక సహాయం అందజేత

చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో 1998-99 బ్యాచ్‌కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ బాల్యమిత్రుడు గంగాపురం ఉపేందర్ తల్లి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అలాగే స్నేహబంధాన్ని చాటుతూ రూ.16,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా స్నేహితులు మాట్లాడుతూ కష్టకాలంలో ఒకరికి ఒకరు అండగా నిలవడం స్నేహబంధం గొప్పతనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గుర్రం ప్రమోద్ కుమార్, డిల్లీ సురేందర్ రెడ్డి, గంగాపురం నగేశ్, పిండి రమేష్, కత్తుల రవి, ముత్యాలు, ఎస్. యాదగిరి, ఎం. శ్రీనివాస్, బూడిద అశోక్, మేడి శ్రీనివాస్, రవ్వ రవీందర్, కోడెం విజయ్ కుమార్, తడక జ్యోతి, హేమలత, కవిత, సుగుణ తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

బాల్యమిత్రునికి అండగా పూర్వ విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News