Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

బాల్య స్నేహితురాలికి పూర్వ విద్యార్థుల ఆర్థిక చేయూత

బాల్య స్నేహితురాలికి పూర్వ విద్యార్థుల ఆర్థిక చేయూత

బాల్య స్నేహితురాలికి పూర్వ విద్యార్థుల ఆర్థిక చేయూత
25-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 విద్యాసంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. మోర్సుగూడెం గ్రామానికి చెందిన తమ బాల్య స్నేహితురాలు సుర్కంటి శోభ భర్త ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న వారు వెంటనే స్పందించారు.స్నేహితురాలికి అండగా నిలవాలని నిర్ణయించుకున్న పూర్వ విద్యార్థులు పరస్పరం సంప్రదించి విరాళాలు సేకరించారు. ఈ క్రమంలో సమకూరిన రూ.60,000 నగదును శోభకు అందజేసి, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 2002-03 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

బాల్య స్నేహితురాలికి పూర్వ విద్యార్థుల ఆర్థిక చేయూత

Article Image

చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002-03 విద్యాసంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థులు మానవత్వాన్ని చాటుకున్నారు. మోర్సుగూడెం గ్రామానికి చెందిన తమ బాల్య స్నేహితురాలు సుర్కంటి శోభ భర్త ఇటీవల మరణించిన విషయం తెలుసుకున్న వారు వెంటనే స్పందించారు.స్నేహితురాలికి అండగా నిలవాలని నిర్ణయించుకున్న పూర్వ విద్యార్థులు పరస్పరం సంప్రదించి విరాళాలు సేకరించారు. ఈ క్రమంలో సమకూరిన రూ.60,000 నగదును శోభకు అందజేసి, భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో 2002-03 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News