Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:50 AM

బాలాజీ హై స్కూల్ లో నూతన అక్షర అభ్యాసం కార్యక్రమం

24-01-2026 200 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

స్థానికం ప్రతినిధి మల్కాజిగిరి పి ప్రభాకర్

జిహెచ్ఎంసి మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని బాలాజీ హైస్కూల్లో ప్రధాన ఉపాధ్యాయురాలు శ్రీమతి కె.వి మృణాళిని ఆధ్వర్యంలో ఘనంగా నూతన అక్షర అభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలాజీ హైస్కూల్లో చదువుల తల్లి సరస్వతి దేవి ఫోటో కి ఘనంగా పూలమాల లేసి నూతనంగా చేరిన విద్యార్థులకు అక్షర అభ్యాసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా చేరిన విద్యార్థులకు అక్షరాభ్యాసం నేర్పించారు విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నంత శిఖరాలకు ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేశారు. విద్యార్థులు ఉపాధ్యాయులు అందరూ పాల్గొని సరస్వతి దేవి పూజలో పాల్గొని నూతన అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ టి డి శ్రీనివాసన్, ప్రధాన ఉపాధ్యాయురాలు కె.వి మృణాళిని, జనరల్ సెక్రెటరీ టిడి స్వప్న, కరస్పాండెంట్ టి డి సందీప్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బాలాజీ హై స్కూల్ లో నూతన అక్షర అభ్యాసం కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News