Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:00 PM

బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

20-02-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలం పరిధిలోని పెద్ద ముబారక్పూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అసంరాములు కుమారుడు కార్తీక్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి, వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.కార్తీక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ, కార్తీక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాగర సంగం గౌరవ అధ్యక్షుడు కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, నాయకుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.స్థానిక ప్రజలు ఈ పరామర్శను అభినందించారు. కార్తీక్ త్వరగా కోలుకొని సాధారణ జీవితంలోకి రావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

Sthanikam

బైక్ ప్రమాదంలో గాయపడిన యువకుడిని పరామర్శించిన:జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో సిర్గాపూర్ మండలం పరిధిలోని పెద్ద ముబారక్పూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అసంరాములు కుమారుడు కార్తీక్ ఇటీవల జరిగిన బైక్ ప్రమాదంలో గాయపడిన విషయం తెలిసి, వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.కార్తీక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుర్రపు మచ్చేందర్ మాట్లాడుతూ, కార్తీక్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.ఈ పరామర్శ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సాగర సంగం గౌరవ అధ్యక్షుడు కృష్ణాపూర్ మాజీ ఎంపీటీసీ అంజయ్య సాగర్, నాయకుడు లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.స్థానిక ప్రజలు ఈ పరామర్శను అభినందించారు. కార్తీక్ త్వరగా కోలుకొని సాధారణ జీవితంలోకి రావాలని గ్రామస్తులు ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News