Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 11:37 PM

బగ్గు సరోజినీ ఆసుపత్రిలో రోగిని పరామర్శించిన పేరాడ తిలక్

29-01-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

నేటి పరామర్శల్లో భాగంగా నందిగాం మండలం నందిగాం గ్రామానికి చెందిన అక్కురాడ కిరణ్ తల్లి సూర్యకు ఇటీవల శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం అందడంతో టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ శ్రీకాకుళంలోని బగ్గు సరోజినీ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు.ఈ సందర్భంగా పేరాడ తిలక్ సూర్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు, నందిగాం ఎంపీటీసీ అంబోడి విష్ణు, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బగ్గు సరోజినీ ఆసుపత్రిలో రోగిని పరామర్శించిన పేరాడ తిలక్

Article Image

స్థానికం ప్రతినిధి

నేటి పరామర్శల్లో భాగంగా నందిగాం మండలం నందిగాం గ్రామానికి చెందిన అక్కురాడ కిరణ్ తల్లి సూర్యకు ఇటీవల శస్త్రచికిత్స జరిగినట్లు సమాచారం అందడంతో టెక్కలి నియోజకవర్గం వైఎస్సార్ సీపీ ఇంచార్జ్ పేరాడ తిలక్ శ్రీకాకుళంలోని బగ్గు సరోజినీ ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు.ఈ సందర్భంగా పేరాడ తిలక్ సూర్య ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకొని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అవసరమైన సహాయం అందిస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నందిగాం ఎంపీపీ నడుపూరు శ్రీరామమూర్తి, నియోజకవర్గం యూత్ అధ్యక్షులు చిన్ని జోగారావు, నందిగాం ఎంపీటీసీ అంబోడి విష్ణు, బడ్డ రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News