Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:46 AM

బెల్లికొండ లింగయ్య యాదవ్ మనుమడి వేడుకకు దైద రవీందర్

బెల్లికొండ లింగయ్య యాదవ్ మనుమడి వేడుకకు దైద రవీందర్

బెల్లికొండ లింగయ్య యాదవ్ మనుమడి వేడుకకు దైద రవీందర్
16-12-2025 317 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శుభకార్యక్రమంలో రాజకీయ అతిథుల సందడి

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్‌ఎఫ్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నల్లగొండ జిల్లా బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకులు బెల్లికొండ లింగయ్య యాదవ్ – జ్యోతి దంపతుల మనుమడి శుభకార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ శుభసందర్భానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ప్రత్యేకంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఫంక్షన్ హాల్ ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది.

ఈ కార్యక్రమం నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయ సౌహార్దానికి నిదర్శనంగా నిలిచిందని పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

బెల్లికొండ లింగయ్య యాదవ్ మనుమడి వేడుకకు దైద రవీందర్

Article Image

శుభకార్యక్రమంలో రాజకీయ అతిథుల సందడి

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎస్‌ఎఫ్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో నల్లగొండ జిల్లా బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకులు బెల్లికొండ లింగయ్య యాదవ్ – జ్యోతి దంపతుల మనుమడి శుభకార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ శుభసందర్భానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ప్రత్యేకంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఫంక్షన్ హాల్ ఉత్సవ వాతావరణంతో కళకళలాడింది.

ఈ కార్యక్రమం నకిరేకల్ నియోజకవర్గంలో రాజకీయ సౌహార్దానికి నిదర్శనంగా నిలిచిందని పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News