Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:30 AM

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన
03-01-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్: స్థానిక ప్రతినిధి

మండల కేంద్రంలోని స్థానిక 4, 5 వార్డుల్లో సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు వీధుల్లో డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల పరిస్థితి, మౌలిక సదుపాయాలపై స్వయంగా పర్యవేక్షణ చేపట్టారు. వీధుల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, పాడైపోయిన డ్రైనేజీ పైపులను నిశితంగా పరిశీలించి, వాటి వల్ల స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ పర్యటనలో ఉపసర్పంచ్ నర్సింహా రెడ్డి, వార్డు సభ్యులు పాశం కవిత మహిపాల్, కాలనీ వాసులు పొట్ట నర్సింహా, పొట్ట ఫకీర, రాంపల్లి శ్రీను, పొట్ట బాలరాజు, పొట్ట వెంకటస్వామి, గోలంకొండ రాజు, దేవరుప్పుల శ్రీకాంత్, పొట్ట శరత్, పొట్ట వెంకటేష్, పొట్ట అనిల్‌తో పాటు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

బీబీనగర్‌లో సర్పంచ్ క్షేత్రస్థాయి పర్యటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News